Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెట్‌ ఫలితాలపై నవవధువు ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 8:31 AM విజయనగరంGeneral
టెట్‌ ఫలితాలపై నవవధువు ఆత్మహత్య - Udayam
విజయనగరం జిల్లా చినరాజేరులో తనూజ(24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జులై 2న వివాహమైన ఆమె, టెట్‌ రెస్పాన్స్‌ షీట్‌లో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపానికి గురైనట్లు ఆమె తండ్రి తెలిపారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనూజ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. పెదమానాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...