వార్తలకు తిరిగి వెళ్లండి

బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మధ్యలో ఉన్న బ్రిడ్జి శిథిలవాస్తకు చేరిందని సిపిఎం పార్టీ నాయకులు బుధవారం నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మండల కన్వీనర్ శ్రీధర్ మాట్లాడుతూ.. నూతన బ్రిడ్జి విషయంలో పాలకులు అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి నిధులు మంజూరు చేసి నూతన బ్రిడ్జి చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

