వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట లింగన్నపేట మార్గం మధ్యలో ఉన్న బ్రిడ్జి పనులను ఆరు నెలల్లో పూర్తి చేయిస్తామని ఏఈ నిఖిల్ తెలిపారు. బుధవారం బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఎగువ మానేరు మత్తడి దూకుతున్నందున వరదలు వచ్చే అవకాశం
ఉందని బ్రిడ్జి పనులు చేయరాదని తెలిపారు.
బ్రిడ్జి కాంట్రాక్టర్ ఈ విషయంపై లిఖితపూర్వకంగా లేక అందించారని తెలిపారు. ఎండి సాత్విక్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

