Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మనాయుడుతో పాటు మరో 40 మందిపై కేసు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 9:19 PM పల్నాడుGeneral
బ్రహ్మనాయుడుతో పాటు మరో 40 మందిపై కేసు - Udayam
పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు మరో 40 మంది వైసీపీ నేతలపై బుధవారం వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి పోలీసులను అడ్డుకున్నారన్న ఆరోపణలతో కేసు నమోదైంది.

Comments

G
Loading comments...