వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.
ఈ శిబిరంలో సుమారు 82 మంది రక్తదాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈనెల 21 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాల ద్వారా లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించడమే లక్ష్యమని కేంద్రం ఇన్‌ఛార్జి బి.శాంతి తెలిపారు.
Comments
Loading comments...

