Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెయిన్‌ క్యాన్సర్‌ బాలుడికి కేటీఆర్‌ భరోసా

Follow Udayam on Google
Harika Oct 17, 2026 2:58 PM ఖమ్మంGeneral
బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెంకు చెందిన కర్నె వినయ్‌ (13)కు మెరుగైన వైద్యం అందించేందుకు సహకరిస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. బాలుడు, అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...