Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి: ఐసీడీఎస్

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 06, 2026 10:00 PM పశ్చిమగోదావరి General
గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి: ఐసీడీఎస్ - Udayam
బిడ్డ పుట్టిన గంటలోపు తల్లి ముర్రుపాలు తాగించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీదేవి సూచించారు. గురువారం తాడేపల్లిగూడెం (ఎం) ఎల్. అగ్రహారం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లుల సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు. తల్లులు పోషకాహారం తీసుకుంటే ఆ పోషకాలు తల్లి పాల ద్వారా బిడ్డకు అందుతాయని తెలిపారు. బిడ్డ పోషణ తల్లి చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త అన్నపూర్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...