Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాలే శిశువుకు ఉత్తమ పోషణ

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 01, 2026 5:15 PM కామరెడ్డిGeneral
తల్లిపాలే శిశువుకు ఉత్తమ పోషణ - Udayam
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ పటేల్‌ సాయిలు పుట్టిన 15 నిమిషాల్లోపు శిశువుకు ముర్రుపాలు ఇవ్వాలని సూచించారు. రెండేళ్ల వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువులో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...