Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మౌనం వీడితే పెను ప్రకంపనలే

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jun 27, 2026 11:37 AM హైదరాబాద్General
మౌనం వీడితే పెను ప్రకంపనలే - Udayam
కేసీఆర్ ప్రజల్లోకి ఎందుకు రావడం లేదనే విమర్శలపై కేటీఆర్ స్పందిస్తూ, "గోడకున్న తుపాకీ సైలెంట్‌గా ఉన్నా, పేలితే విస్ఫోటనం సృష్టిస్తుంది" అని వ్యాఖ్యానించారు. ఆయన మౌనం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని, సరైన సమయంలో ఆయన రంగంలోకి దిగుతారని పేర్కొన్నారు. తామంతా కేసీఆర్ దర్శకత్వంలోనే పనిచేస్తున్నామని, ఆయన ఆలోచనలే పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...