Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాపికొండల యాత్రకు బ్రేక్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 30, 2026 9:54 PM కాకినాడGeneral
పాపికొండల యాత్రకు బ్రేక్‌ - Udayam
గోదావరిలో నీటిమట్టం పెరుగుతుండటంతో పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ప్రవాహం కారణంగా దేవీపట్నం గండిపోశమ్మ ఆలయం నుంచి వెళ్లే 16 బోట్లను ఒడ్డున నిలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో బోటు నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. ఈదురుగాలులు, వర్షాల నేపథ్యంలో పర్యాటకుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...