Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుమ్మలగుంటలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:46 AM తిరుపతిGeneral
తుమ్మలగుంటలో ముగిసిన బ్రహ్మోత్సవాలు - Udayam
తుమ్మలగుంటలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. యోగశాలలో వేద పండితులు వైదిక క్రతువులు నిర్వహించిన అనంతరం అర్చకులు ధ్వజపటాన్ని కిందకు దించారు. అంతకుముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు తిరుచ్చిపై ఆలయం చుట్టూ విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ముగింపు వేడుకల్లో చెవిరెడ్డి దంపతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...