Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 04, 2026 6:57 PM తిరుపతిGeneral
బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు - Udayam
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం తదితర సేవలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతల ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది..

Comments

G
Loading comments...