Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మణి స్టీల్స్ భూములు ప్రభుత్వానికి తిరిగి.. కలెక్టర్ ఉత్తర్వులు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 30, 2026 4:05 PM కడపGeneral
బ్రహ్మణి స్టీల్స్ భూములు ప్రభుత్వానికి తిరిగి.. కలెక్టర్ ఉత్తర్వులు - Udayam
కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు గతంలో కేటాయించిన భూములను ప్రభుత్వ రికార్డుల్లో తిరిగి నమోదు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2007లో ఆ సంస్థకు సుమారు 13 వేల ఎకరాలు కేటాయించగా, స్టీల్ ప్లాంటు నిర్మాణం జరగకపోవడం, భూములను తాకట్టు పెట్టి రుణం తీసుకున్న అంశం వివాదాస్పదమైంది. ఈ భూముల విలువ సుమారు రూ.5 వేల కోట్లు ఉంటుందని అంచనా.

Comments

G
Loading comments...