Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రాండ్స్ ఫిట్ స్టోర్‌ను సందర్శించిన అడువాల జ్యోతి

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 03, 2026 4:44 PM జగిత్యాలGeneral
బ్రాండ్స్ ఫిట్ స్టోర్‌ను సందర్శించిన అడువాల జ్యోతి - Udayam
జగిత్యాల బైపాస్ రోడ్డులో నూతనంగా ప్రారంభమైన బ్రాండ్స్ ఫిట్ మల్టీ బ్రాండ్ స్టోర్‌ను మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ సందర్శించారు. ఈ సందర్భంగా షాపింగ్ చేసి, నిర్వాహకులు అందించిన కూపన్‌ను బాక్స్‌లో వేశారు. స్టోర్ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాగుల ప్రదీప్, నాయకులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...