వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా ప్రారంభమైన బ్రాండ్స్ ఫిట్ మల్టీ బ్రాండ్ స్టోర్‌ను మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షాపింగ్ చేసి, కూపన్‌ను బాక్స్‌లో వేశారు.
స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాగుల ప్రదీప్, నాయకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

