వార్తలకు తిరిగి వెళ్లండి

HYD–బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ కోసం బ్రాహ్మణపల్లి సమీపంలో గురువారం ప్రాథమిక స్థల పరిశీలన చేపట్టారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్డీవోతో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు.
బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం పాతాళగంగ వరకు 54.9 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించినట్లు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

