Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌యూ ఓపెన్ డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Jul 28, 2026 3:17 PM హన్మకొండ తెలంగాణ
బీఆర్‌యూ ఓపెన్ డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం - Udayam Digital
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 డిగ్రీ ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. ఇంటర్ అర్హత ఉన్నవారు ఆగస్టు 7లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.braouonline.in ద్వారా నమోదు చేసుకుని, సమీప అధ్యయన కేంద్రంలో ధ్రువపత్రాలు సమర్పించాలని కోరారు. వివరాలకు 1800-599-0101 సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...