Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లౌన్ వేషంలో బాలుడు వృద్ధుడి హత్య

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 08, 2026 2:49 PM జాతీయంక్రైమ్
క్లౌన్ వేషంలో బాలుడు వృద్ధుడి హత్య - Udayam
అమెరికాలోని ఇల్లినాయిస్‌లో 78 ఏళ్ల జాన్ వెస్లీ అలెన్ సీనియర్ కత్తిపోట్లకు గురై మృతి చెందారు. ఘటనకు గంటలోపు సమీప ఇంటి రింగ్ కెమెరాలో క్లౌన్ దుస్తుల్లో కనిపించిన 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడిపై ఫస్ట్ డిగ్రీ హత్య ఆరోపణలతో కేసు నమోదైంది. అతడిని వయోజనుడిగా విచారించేందుకు ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. ఘటన యాదృచ్ఛిక దాడిగా పోలీసులు, మృతుడి కుటుంబం పేర్కొంది.

Comments

G
Loading comments...