వార్తలకు తిరిగి వెళ్లండి

నారేపల్లెకు చెందిన దుంపల ఆకాష్‌రెడ్డి (7) సూది వికటించడంతో సోమవారం మృతి చెందాడు. జలుబు కారణంగా ఆదివారం సాయంత్రం తండ్రి మురళీధర్‌రెడ్డి అతడిని ముతుకూరులోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.
అక్కడ చికిత్సలో భాగంగా సూది వేయగా పరిస్థితి విషమించడంతో కడపకు తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
Comments
Loading comments...

