వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ కేఆర్కే కాలనీకి చెందిన ఏడేళ్ల మంగేశ్ చింత గింజలు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతిచెందాడు. ఇంటి వద్ద ఆడుకుంటూ చింతకాయలు నములుతుండగా ఈ ఘటన జరిగింది.
కుటుంబ సభ్యులు బాలుడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు.
Comments
Loading comments...

