Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్‌ మందలింపుతో బాలుడి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 7:45 AM విశాఖపట్నంGeneral
టీచర్‌ మందలింపుతో బాలుడి మృతి - Udayam
విశాఖలో హోంవర్క్‌ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించిన అనంతరం ప్రణయ్‌తేజ్‌(6) అనే బాలుడు తరగతి గదిలో కుప్పకూలి మృతి చెందాడు. చెంపపై కొట్టడంతో బాలుడు పడిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...