వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీను పార్టీని వీడిన నేపథ్యంలో YCPలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ దృష్టిసారించారు. క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఈనెల 12న విజయనగరంలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
అలాగే బొత్స కుమారుడు సందీప్, కుమార్తె అనూషలు నిన్న చీపురుపల్లి నియోజకవర్గ మండలాల నేతలతో భేటీ అయ్యారు. నేడు నియోజకవర్గ నేతలతో బొత్స సమావేశం కానున్నారు.
Comments
Loading comments...

