Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొత్స, చిన్న శ్రీను కుమార్తెల మధ్యే పోటీ

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 9:39 AM విజయనగరంGeneral
బొత్స, చిన్న శ్రీను కుమార్తెల మధ్యే పోటీ - Udayam
విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కోసం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష, చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర పోటీ పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అనూష ప్రాబల్యం పెంచేందుకు బొత్స ప్రయత్నించడంతో చిన్న శ్రీను తీవ్ర అసంతృప్తికి గురయ్యారని సమాచారం. విభేదాలు పెరిగి ఒకే పార్టీలో ఉండలేక, కుమార్తె భవిష్యత్తు కోసం చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరారని జిల్లాలో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...