వార్తలకు తిరిగి వెళ్లండి
పాచిపెంట మండలం బొర్రమామిడి గ్రామంలోని అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరడంతో 30 మంది చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భవనం పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో అంగన్వాడీకి సంబంధించిన స్టాక్, ఇతర సామగ్రిని టీచర్ ఇంట్లోనే భద్రపరచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

