వార్తలకు తిరిగి వెళ్లండి
'బార్డర్ 3'తో పాటు ఐదు భారీ లైనప్?
రచన దేవి Jun 23, 2026 6:13 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

సన్నీ దేఒల్ ప్రధాన పాత్రలో వచ్చిన 'బార్డర్ 2' ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తాజాగా 'బార్డర్ 3' చిత్రాన్ని ప్రకటించారు. జేపీ ఫిల్మ్స్ నిర్మాణంలో నిర్మాత నిధి దత్తా ఈ సీక్వెల్‌తో పాటు మొత్తంగా ఐదు భారీ ప్రాజెక్టులను ఒకేసారి అధికారికంగా వెల్లడించారు.
ఇందులో 1965 యుద్ధ వీరుడు జనరల్ హర్‌బక్ష్ సింగ్ బయోపిక్, ఆపరేషన్ సిందూర్ నేపథ్య చిత్రాలు ఉన్నాయి. మరో రెండు నెలల్లోనే ఈ ప్రతిష్టాత్మక చిత్రాల షూటింగ్ ప్రారంభం కానుందని నిధి దత్తా స్పష్టం చేశారు.
Comments
Loading comments...