Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ సర్పంచ్‌గా బొప్పాపూర్ గీతాంజలి

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 3:12 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉత్తమ సర్పంచ్‌గా బొప్పాపూర్ గీతాంజలి - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి ఉత్తమ సర్పంచ్ గా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఘనంగా సన్మానించారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...