Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొప్పరాజుది రాజకీయ ఎజెండానే: రవీంద్రరాజు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 7:02 AM అమరావతిGeneral
బొప్పరాజుది రాజకీయ ఎజెండానే: రవీంద్రరాజు - Udayam
రాజకీయ ఎజెండాలో భాగంగానే ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజయవాడలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారని అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ భూపతిరాజు రవీంద్రరాజు ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలతో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...