Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయపాలెం గురుకుల పాఠశాల రోడ్డు పునరుద్ధరణ!

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 9:53 PM పల్నాడుGeneral
బోయపాలెం గురుకుల పాఠశాల రోడ్డు పునరుద్ధరణ! - Udayam
బోయపాలెం గురుకుల పాఠశాల రహదారికి అడ్డుగా వెంచర్ నిర్వాహకులు నిర్మించిన ప్రహరీ గోడను కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, పంచాయతీ అధికారులు గురువారం తొలగించారు. ఆక్రమణను కూల్చివేసి, మార్గాన్ని చదును చేయడంతో విద్యార్థులు, స్థానికులకు రాకపోకల ఇబ్బందులు తొలగి రహదారి అందుబాటులోకి వచ్చింది.

Comments

G
Loading comments...