Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయినపల్లికి మినీ స్టేడియం మంజూరు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:53 AM రాజన్న సిరిసిల్లGeneral
బోయినపల్లికి మినీ స్టేడియం మంజూరు - Udayam
బోయినపల్లికి మినీ స్టేడియం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవతో మంజూరైనట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. మినీ స్టేడియం మంజూరుపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సాయంత్రం 6.30 గంటలకు బోయినపల్లి చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...