Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయినపల్లి సర్కార్ బడిని తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 03, 2026 6:37 PM హైదరాబాద్General
బోయినపల్లి సర్కార్ బడిని తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పౌష్ఠికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సూచించారు. బోయిన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. తరగతి గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లను పరిశీలించారు. బేస్లైన్ టెస్టులు నిర్వహించి, విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...