Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరుపాలెంలో సీపీఐ ప్రచార కార్యక్రమం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 16, 2026 4:20 PM గుంటూరుGeneral
బోరుపాలెంలో సీపీఐ ప్రచార కార్యక్రమం - Udayam
జాతీయ స్థాయిలో 'బద్లావ్ జరూరీ హై' (మార్పు కావాలి) అనే ప్రజా చైతన్య ఉద్యమాన్ని సీపీఐ చేపట్టింది. ఈ నేపథ్యంలో తుళ్లూరు(M) బోరుపాలెంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాదయాత్ర చేసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో భారీ ప్రదర్శన జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కాబోతు ఈశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...