వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్: మానూర్ మండలం బోరంచ గ్రామంలోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

