Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోపునరంలో పౌష్టికాహారం, యూనిఫార్మ్‌ల పంపిణీ

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 2:53 PM వికారాబాద్General
బోపునరంలో పౌష్టికాహారం, యూనిఫార్మ్‌ల పంపిణీ - Udayam
బంట్వరం మండలం బోపునరం గ్రామ అంగన్వాడీ సెంటర్ టీచర్ గొల్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో సర్పంచ్ యం.నరేందరెడ్డి చేతులమీదుగా బాలామృతం, పిల్లలకు యూనిఫార్మ్స్, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బి.శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి యేస్మంత్, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు మరియు పిల్లల తల్లులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పిల్లలకు మరియు తల్లులకు పౌష్టికహారం చాలా ముఖ్యం అన్నారు

Comments

G
Loading comments...