వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలం మొండెంఖల్లులో మంగళవారం నిర్వహించిన ఇంటింటికీ కూటమి ప్రభుత్వ సంక్షేమం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు.
చిన్న వ్యాపారులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బోండాలు వేసి వ్యాపారం ఎలా జరుగుతుందని వారితో ముచ్చటించారు.
Comments
Loading comments...

