Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల వేడుకల్లో పాల్గొన్న మనాలి ఠాకూర్

Follow Udayam on Google
S kumar Aug 11, 2026 8:32 AM పెద్దపల్లి General
బోనాల వేడుకల్లో పాల్గొన్న మనాలి ఠాకూర్ - Udayam
పట్టణంలోని కురుమ కులస్తులు నిర్వహించిన బోనాల వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ హాజరై బోనం ఎత్తారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆమె కోరుకున్నారు.

Comments

G
Loading comments...