Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Jul 30, 2026 8:23 PM మహబూబ్‌నగర్General
బోనాల ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే - Udayam
షాద్ నగర్ పట్టణంలోని ఫరూఖ్ నగర్ యాదవ కాలనీలో నిర్వహించిన బోనాల ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపులో భక్తులతో కలిసి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల ఉత్సవాలను భక్తి, ఐక్యతతో నిర్వహించడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...