Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల ఊరేగింపు మార్గాన్ని పరిశీలించిన ట్రాఫిక్ డీసీపీ.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 03, 2026 3:34 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బోనాల ఊరేగింపు మార్గాన్ని పరిశీలించిన ట్రాఫిక్ డీసీపీ. - Udayam
ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా నిర్వహించే ఏనుగు అంబారీపై అమ్మవారి ఘటం ఊరేగింపు మార్గాన్ని ట్రాఫిక్-I డీసీపీ శ్రీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ పరిశీలించారు. భక్తుల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు అందించారు. భక్తుల సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...