వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.
ఆయన మాట్లాడుతూ బోనాలు తెలంగాణ ఆచార వ్యవహారాలకు ప్రతీక అని, ప్రజలందరికీ సుఖశాంతులు, గ్రామాల అభివృద్ధి కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

