వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డు లో బంగారు మైసమ్మ బోనాల పండుగ ఉత్సవాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బంగారు మైసమ్మ బోనాల పండుగ ఉత్సవాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆనంతరం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు
Comments
Loading comments...

