వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలంలోని కొత్తపేట, కోమటిపల్లి, కమలాపురం గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
లింగంపెల్లి శ్రీనివాసరావు, చల్లా రాంకీ, పల్నాటి సతీష్, బి. గోపాలకృష్ణ, కర్రీ శ్రీనివాసరావు, ఇస్లావత్ శివకుమార్, కోలా నర్సింహామూర్తి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

