Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 16, 2026 8:57 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు - Udayam
కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలోని అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...