వార్తలకు తిరిగి వెళ్లండి

కాసాని జ్ఞానేశ్వర్ ఆహ్వానం మేరకు బాచుపల్లి, హైదరాబాద్‌లో నిర్వహించిన బోనాల పండుగ మహోత్సవానికి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, తెలిపారు.
Comments
Loading comments...

