వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని మహబూబ్ నగర్ నేత, రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు మహమూద్ సాదిక్ అన్నారు. ఆదివారం బోనాల సందర్భంగా తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు ప్రకటనలో తెలిపారు.
గ్రామ దేవతలు అనబడే పోషమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, నల్ల పోచమ్మ, మైషమ్మ, బూరుజు మైషమ్మ, రకరకాల పేర్లతో గ్రామ దేవతలు వెలసినారన్నారు. గ్రామ దేవతలు ఏడు గురు అక్క చెల్లెళ్లు అని చెప్పుకొచ్చారు.
Comments
Loading comments...

