Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల జాతరలో పాల్గొన్న అడువాల జ్యోతి లక్ష్మణ్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 4:13 PM జగిత్యాలGeneral
బోనాల జాతరలో పాల్గొన్న అడువాల జ్యోతి లక్ష్మణ్. - Udayam
జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ సర్కిల్‌లో జిల్లా యూట్యూబర్స్, కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతరలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు.

Comments

G
Loading comments...