Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల జాతరకు అడువాల జ్యోతి లక్ష్మణ్‌కు ఆహ్వానం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 10, 2026 5:28 PM జగిత్యాలGeneral
బోనాల జాతరకు అడువాల జ్యోతి లక్ష్మణ్‌కు ఆహ్వానం. - Udayam
జగిత్యాల జిల్లా యూట్యూబర్స్, కళాకారుల బృందం సభ్యులు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బోనాల జాతర కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు కళాకారులు తెలిపారు. ఆహ్వానాన్ని స్వీకరించిన జ్యోతి లక్ష్మణ్ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...