వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో సాయికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం నేత జంబిశెట్టి శంకర్ గౌడ్, సీపీఐ (ఎంఎల్) నేత పుట్ట వరదయ్య మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అక్రమ తొలగింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని, ఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

