వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా మెరుగైన వైద్యం కోసం జిల్లాకేంద్రంలోని బోధనాసుపత్రికి వస్తున్న రోగులకు నిరీక్షణ తప్పడం లేదు.నిత్యం ఓపీ 1200కు పైగానే ఉంటుండగా సకాలంలో అందరికీ వైద్యసేవలు అందడం లేదు. రోగ నిర్ధారణకు వైద్యులు రక్త పరీక్షలకు సిఫార్సు చేయడం ఆ పరీక్షల రిపోర్టు వచ్చేసరికి రోజు
గడిచిపోవడంతో మారుమూల గ్రామాల నుంచి వచ్చేవారికి ఇక్కట్లు తప్పడం లేదు. బోధనాసుపత్రిలో ఒకే ప్రయోగశాల ఉండడం తీవ్ర సమస్యగా మారింది.
Comments
Loading comments...

