వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఫలితంగానే స్వతంత్ర భారతం ఆవిర్భవించిందన్నారు. దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

