వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్ బంగారుమైసమ్మ ఆలయం నుంచి చెంగిచెర్లకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులను మాజీ మేయర్ తొటకూర అజయ్ యాదవ్ పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని, రహదారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

