Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లో అనధికార పెంట్‌హౌస్‌ సెంట్రింగ్ తొలగింపు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 18, 2026 10:53 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బోడుప్పల్‌లో అనధికార పెంట్‌హౌస్‌ సెంట్రింగ్ తొలగింపు - Udayam
బోడుప్పల్‌ పరిధిలోని మేడిపల్లి గ్రామం ధరణి కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించేందుకు ఏర్పాటు చేసిన అనధికార పెంట్‌హౌస్‌ సెంట్రింగ్‌ నిర్మాణాన్ని మున్సిపల్‌ అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...